A Aa-అ ఆ -Rangde

నలుపు తెలుపున కాటుక కళ్ళకు
రంగు రంగు కలనిచ్చిందెవ్వరు
దిక్కులోచ్చునకు రెక్కలు తొడి గిందెవ్వ రు
నిదుర మరచిన రెప్పల జంటకు
సిగ్గు బరువు అరువు ఇచ్చింది ఎవరు
బుగ్గ నలను పులో  మెరుపై వచ్చింది ఎవరు

నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదా నేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు గొళ్ళెం చిత్రించు నీ ఇష్టం

రంగుదే రే రంగుదే రే
రంగుదే.... రంగుదే..... రంగుదే రే..........
రంగుదే రే రంగుదే రే
రంగుదే....... రంగుదే...... రంగుదే.........

రంగుదే రే రంగుదే రే
రంగుదే రంగుదే రంగుదే
ఈడు వర్ణాల నీ వలపు  హరివిల్లు నాదే
ముద్దు   రంగేయొద్దు
పగడాల పెదవులకు
సిగ్గు రంగే దిద్దు  నా కళ్ళకీ
మత్తు  రంగేయొద్దు
నా మేని వొంపులకు
కొత్త రంగే దిద్దు  కౌగిల్లకి

నా వసంతం నీకు సొంతం
నా సమస్తం నీదే కదానేస్తం
నా ప్రపంచం పొడవు మొత్తం
వలపు గొల్లం చిత్రించు నీ ఇష్టం

నీలి మేఘం నెమలి పించం
రెంటికి లేదు ఏమంత దూరం
ఒకటి హృదయం ఒకటి ప్రాణం
వాటి నేనాడు విడదీయలేం

హేయ్ రంగుదే రా రంగుదే  రంగుదే
హెయ్ రంగుదే రా రంగుదే రంగుదే
హేయ్ రంగుదే రంగుదే రంగుదే
రంగుదే రంగుదే రంగుదే రంగుదే

హేయ్ రంగుదే రా రంగుదే  రంగుదే
రంగుదే రంగుదే రంగుదే రంగుదే
ఈడు వర్ణాల నీ వలపు  హరివిల్లు నాదే
ముద్దు   రంగేయొద్దు
పగడాల పెదవులకు
సిగ్గు రంగే దిద్దు  నా కళ్ళకీ
మత్తు  రంగేయొద్దు
నా మేని వొంపులకు
కొత్త రంగే దిద్దు  కౌగిల్లకి

రామ బాణం సీత ప్రాణం
జన్మలెన్నైన నీతో ప్రయాణం
రాధ ప్రాయం మురళి గేయం
జంట నువ్వుంటే బృందావనం

హేయ్ రంగుదే రా రంగుదే రంగుదే.....
హేయ్ రంగుదే రా రంగుదే రంగుదే.....
హేయ్ రంగుదే రంగుదే రంగుదే
రంగుదే రంగుదే రంగుదే రంగుదే రంగుదే ...........2

ఈడు వర్ణాల నీ వలపు  హరివిల్లు నాదే
ముద్దు   రంగేయొద్దు
పగడాల పెదవులకు
సిగ్గు రంగే దిద్దు  నా కళ్ళకీ
మత్తు  రంగేయొద్దు
నా మేని వొంపులకు
కొత్త రంగే దిద్దు  కౌగిల్లకి 

Share this

Related Posts

Previous
Next Post »