రాములగా బుగ్గలవాడా.... బురిజిగోడ,నిబ్బరాల కండలవాడ
రాజాపేట లాగుల కాడ.. కలుసుకుంట, కాసుల పేరు పట్టుకురారా
అల్లా భక్షు అత్తరు తెచ్చా కొత్త పేట కోక రైక కట్టుకువచ్చా
రంగ వెళ్ళే రైల్ బండి రయ్ మంది,పెట్టె బేడా పట్టుకొచ్చా
నిద్దుర చాలని బద్దకమల్లె వల్లువిరిచింది ఆకాశం
రాతిరి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చింది రవిబింబం
వెలుతురు మోస్తూ దిగివస్తున్నది గాల్లో గువ్వల పని భారం
సెల్యూట్ చేసే సైనికుడల్లే స్వాగాతమంది పచ్చదనం
మౌనంగా ధ్యానంలో వుంది మాగానం.......
చిట్టి వడ్రంగి పిట్టల టిక్కు టిక్కు...టిక్కు టిక్కు
కొమ్మ రెమ్మ ల్లో మైనాల కు కు ..కు కు
ఇది పల్లెకు తెలిసిన మెలోడీ గా
యా... యా.... యా..... యా........
యా... యా.... యా..... యా........
అయ.....ముగ్గులు ముంగిళ్ళు ,
అయ....ప్రేమలు నట్టిళ్ళు
అయ ....చూడగా చాలేన రెండే కళ్ళు
అయ ....పువ్వులు పుప్పోల్లు
అయ అయ ....పంటలు,నూర్పిళ్ళు
పండగలు తిరనాళ్లు, ఈ పచ్చిగాలి జోలలు నచ్చనోళ్ళు లేరట
కల్లాప్పి జల్లాలి రాయంటే రత్తమ్మ
కవ్వాలు తిప్పాలి కానివ్వే రత్తమ్మ
కావిళ్ళు మోయాలి కడవిట్ట ఈయమ్మ
పొద్దెక్కి పోతాంది ఇంకా ఆలస్యమా...
యా... యా.... యా..... యా........
యా... యా.... యా..... యా........
యాయోయి యాయయ.....
యా... యా.... యా..... యా........
యా... యా.... యా..... యా........
గోపాల గోపాల అలకేల రా
దీపాల వేళాయే అగుపించారా
ఆ.. ఆ...
గోపాల గోపాల అలకేల రా
చీకటి వేళకు నీ పంచన ,
చేరని మనసిది క్షమించున
వెన్నని,మన్నని దోషములేన్నని చల్లాట చాలించురా
అల్లరి చేష్టల దండించిన,
అక్కున చేరిచి లాలించన
నెమ్మది చేరిన అమ్మను చూడగా బీరాన రారా దొర
గోపాల గోపాల ...
గోపాల గోపాల......అ ఆ ......
గోపాల గోపాల ....అ ఆ