ఏమి సోదరా మనసుకు ఏమైంది రా
ఒళ్ళు తోమలా పౌడర్ పుయ్యలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయెరా
ఏమి సోదరా మనసుకు ఏమైంది రా
కళ్ళు తెరుచుకుంటే కలలాయే,అవి
మూసుకుంటే ఎద వినదాయే
సరికొత్త ఊపు వచ్చి మనసు వినదాయే
తారు రోడ్డే స్టార్ హోటల్ ఆయే ,
మంచినీళ్ళే ఓల్డ్ మంక్ రమ్మాయే
కారు హెడ్ లైట్స్ కన్నె కొంటె చూపులాయే
పువ్వే నవ్వై హోయలొలికిన్చేస్తుంటే,
గుండె గువ్వై అరె దూసుకుపోతుంటే
లైఫ్ అంతా కైపేలే సోదరా
క్లాసు బుక్స్ యమ బోరాయే,న్యూ థాట్స్
డే అండ్ నైట్ విడవాయే
నిముషాలే యుగములై నిద్దుర కరువాయే
క్లోజ్ ఫ్రెండ్స్ కనపడరాయే,
పేరెంట్స్ మాట వినపదదాయే
పచ్చ నోట్ కూడా పేపర్ బోట్సైపోయాయే
ఏమవుతుందో కనుగుంటే ఒక వింత కాలం
చాచే కౌగిట్లో గిలిగింత
డూ యు నో వాట్ ఈజ్ నేస్తమా
ఏమి సోదరా మనసుకు ఏమైంది రా
ఒళ్ళు తోమలా పౌడర్ పుయ్యలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయెరా