Tholiprema-ఈ మనసే

ఈ మనసే సే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే సే
పరుగెడుతుంది నీకేసే వినమంటోంది తన ఊసే
అలలేగసే కలవరమాయే తనలో నిను చూసే
ఈ మనసే సే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే సే

ఎన్నో కలలను చూసే కన్నేకునుకొదిలేసే
నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే #2#
కోరుకున్న తీరాన్నే తానూ చేరినా
తీరిపోని ఆరాటంతో కలవరించెనా
వెనకనె తిరుగుతు చెలి జత విడువదు
దొరికిన వరముతో కుదురుగా నిలువదు
ఏం చేస్తే బావుంటుందో చెప్పని వింత నిసే
ఈ మనసే సే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే సే

నీతో చెలిమిని చేసే నీలో చలువను చూసే
అయినా ఇంకా ఏదో అడిగే అత్యాశే #2 #
వేల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా
వెన్నెలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా
తహ తహ తరగదు అలజడి అణగదు
తన సోద ఇది అని తలపును తెలపదు
ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏ వరసే
ఈ మనసే సే సే సే సే సే సే సే
నా మనసే సే సే సే సే సే సే సే 

Share this

Related Posts

Previous
Next Post »