అ ఆ లో నే
అం అః లా
అర్ధరాత్రి మోగే అలారంలా
ఆరంభం లో ఇంటర్వెల్ లా
ఆనందం లో అంతరాయమా
అమ్మంటేనే ఆటం బాంబు ఆ
అయ్యో రామ పెలుతోంద పిల్ల
హెయిర్ పిన్నె ముళ్ళు అయిందా
చిల్లడిందా చిట్టి తల
జెయింట్ వీల్ యెడ గిర గిర గిర గిర
గుండెలోన సుడి తిరిగిందే
ఉన్నపాటుగా నర నర నరమున
1000 వాట్స్ పవర్ ఏదో పాకిందే
మమ్మీ రిటర్న్స్ మమ్మీ రిటర్న్స్
మమ్మీ రిటర్న్స్ ఓహ్ గాడ్ వాట్ టు డూ
మమ్మీ రిటర్న్స్ మమ్మీ రిటర్న్స్
మమ్మీ రిటర్న్స్ పద పద పరిగిడు #2 #
కాలమే కదలదే
తరిమిన మొండికేస్తుందే
దూరం తరగదే
పరుగుతో పందేమేస్తుందే ఇంతలోనే ఎంత తేడ
రైజ్ అయిందే గుండె దడ
అమ్మ ఆది శక్తి నీడ
భయపెడుతోందే
స్పీడో మీటర్ ముళ్ళు సర సర సర
రేంజే దాటి రెచ్చి పోతోందే
టాప్ లేచి టెన్షన్ రయ్యి రయ్యి రయ్యిమని
ఎక్సలేటర్ పైనే ఎక్కి కూర్చుందే
మమ్మీ రిటర్న్స్ మమ్మీ రిటర్న్స్
మమ్మీ రిటర్న్స్ ఓహ్ గాడ్ వాట్ టు డూ
మమ్మీ రిటర్న్స్ మమ్మీ రిటర్న్స్
మమ్మీ రిటర్న్స్ పద పద పరిగిడు #2 #