అనసూయ కోసం


నీరేమో బంగారు,ఆల్మోస్ట్ ఇది అమ్మోరు
అయ్ బాబోయ్ ఏంటి సారు
ఆదాయం జస్ట్ ఆరు,ఖర్చేమో పదహారు
మైంటనన్సు కష్టం బ్రదరు

మేఘాలలో యువరాణి తానై పుట్టింది రా పుట్ట బొమ్మ
రాశులు పోసి పెంచారనేమో పల్లకి దిగమ్మ
నీటిని పూలు ముంచేసినట్టు చిత్రం గున్న పెంకితనమా
మబ్బును మంచు మింగేసినట్టు ఉందే ఈ బొమ్మ

అనసూయ కోసం పడుతున్న నానా హైరానా
ఎదిగే ఈ దేశం తననే పోషించడం ఈజీనా
శిక్షే ఏదైన పడుతుందా ఇంతటి జరిమానా
మన పరువు కోసం మోయాలి ఇక నిండా మునిగైనా
లేదంటే నీకు కనికారమా నాలాంటి వాడు మోయతరమా
నువ్వేసే బిల్లు పిడుగమ్మ,కాదమ్మా వల్ల కాదమ్మా
ఏయ్
నీకేమో నేను హిరోషీమ నీ దాడి తట్టుకోలేనమ్మ
ఇంత పగ అవసరమా చుక్కలనే చుపించాకమ్మ
ఇన ఇన ఇన ఇన
                                                                                                          ll మేఘాలలోII
ఔటింగ్ అని కేంపింగ్ అని ప్రతిరోజూ ఏదొక న్యూసెన్స్
ఎవరెస్ట్ కి యమ రెస్ట్ కి ఈ పిల్లెగా ఒక రిఫెరెన్సు
అనసూయ కి అనకొండ కి రెండే గా లెటర్స్ డిఫరెన్స్
నరులకి తెలియని నరకపు తలుపుకు తాళం ఇదే ఇదే ఇదే.........
ఎత్తే ఎక్కిన యముడుకి ఏజెంట్ ఇదే ఇదే ఇదే............

కరెంట్ కూడ కొట్టనంత షాక్ నువ్వు
రాక్షసి సునామికే బినామీ నువ్వు
మా ఊరికే మూడో ప్రపంచ వారు నువ్వు
వేదిస్తావెందుకే.........
                                                                                                             ll మేఘాలలోII

Share this

Related Posts

First