నువ్వు పక్కనుంటే బాగుంటాదే
నీ పక్కనుంటే బాగుంటాదే
నువ్వు కారమెట్టిపెట్టిన కమ్మగుంటాదే
కత్తి పెట్టి గుచ్చిన సమ్మగుంటాదే
అట్ట వచ్చి ఇట్ట నువ్వ్వు తిప్పుకుంటే
ఎల్లిపోతే ఎక్కడో కలుకుమ్మంటాదే
ఎల్లిపోకే శ్యామల
ఎల్లమాకే శ్యామల
నువ్వేల్లిపోతే అస్సలా ఊపిరి ఆడదంట అస్సలా
ఎల్లిపోకే శ్యామల
ఎక్కి ఎక్కి ఏడవలేదే ఎదవామగ పుట్టుక
గుండె బెరికినట్టుందే నువ్వే ఎల్లినాక
ఎల్లిపోకే శ్యామల ఎల్లమాకే శ్యామల
నువ్వేల్లిపోతే అస్సలా ఊపిరి ఆడదంట అస్సలా
ఎల్లిపోకే శ్యామల
నరం లేని నాలిక నిన్ను
ఎల్లిపోమ్మని పంపిందాయే
రథం లేని గుర్రం లాగ
బతుకే చాటిలిలదిపోయే
నీ పోస్టర్ అడ్డంగా చింపేసాననుకున్న
గుండెల్లో నీదే సినిమా ఆడుతుందే
స్విచ్ ఏస్తే ఎలిగేదా
ఉఫ్ అంటే ఆరేదా
ఊపిరిలో మంటల్లెనీ ప్రేమే ఉన్నదే
ప్రాణాన్నే బతకారేసి
పట్టేసి నీతో పట్టుపోమాకే
గేలిచేసి నన్నొదిలేసి సీకటైన
కోటలాగా సేయమాకే
ఎల్లిపోకే శ్యామల నువ్వు ఎల్లమాకే శ్యామల
ఏమిబాగోలేదే లోపల నువ్ ఎల్లిపోకే
ఎల్లిపోకే ఎల్లిపోకే శ్యామల
మనసకంటుకున్నదో మల్లెపూల సెంటు మరక
మరచిపోదామంటే గుర్తుకోస్తావుంద నిప్పు సురక
ఏటి సేయ నోయి సైదులు
గుండెలోన గుచిపోయినాది సూదులు
నానేటి సేయ నోయి సైదులు
గుండెలోన గుచిపోయినాది సూదులు
ఎల్లిపోకే శ్యామల అట్ట ఎల్లమాకే శ్యామల
నువ్వేల్లిపోతే అస్సలా
ఊపిరి ఆడదంట లోపల
నీ పక్కనుంటే బాగుంటాదే
నువ్వు కారమెట్టిపెట్టిన కమ్మగుంటాదే
కత్తి పెట్టి గుచ్చిన సమ్మగుంటాదే
అట్ట వచ్చి ఇట్ట నువ్వ్వు తిప్పుకుంటే
ఎల్లిపోతే ఎక్కడో కలుకుమ్మంటాదే
ఎల్లిపోకే శ్యామల
ఎల్లమాకే శ్యామల
నువ్వేల్లిపోతే అస్సలా ఊపిరి ఆడదంట అస్సలా
ఎల్లిపోకే శ్యామల
ఎక్కి ఎక్కి ఏడవలేదే ఎదవామగ పుట్టుక
గుండె బెరికినట్టుందే నువ్వే ఎల్లినాక
ఎల్లిపోకే శ్యామల ఎల్లమాకే శ్యామల
నువ్వేల్లిపోతే అస్సలా ఊపిరి ఆడదంట అస్సలా
ఎల్లిపోకే శ్యామల
నరం లేని నాలిక నిన్ను
ఎల్లిపోమ్మని పంపిందాయే
రథం లేని గుర్రం లాగ
బతుకే చాటిలిలదిపోయే
నీ పోస్టర్ అడ్డంగా చింపేసాననుకున్న
గుండెల్లో నీదే సినిమా ఆడుతుందే
స్విచ్ ఏస్తే ఎలిగేదా
ఉఫ్ అంటే ఆరేదా
ఊపిరిలో మంటల్లెనీ ప్రేమే ఉన్నదే
ప్రాణాన్నే బతకారేసి
పట్టేసి నీతో పట్టుపోమాకే
గేలిచేసి నన్నొదిలేసి సీకటైన
కోటలాగా సేయమాకే
ఎల్లిపోకే శ్యామల నువ్వు ఎల్లమాకే శ్యామల
ఏమిబాగోలేదే లోపల నువ్ ఎల్లిపోకే
ఎల్లిపోకే ఎల్లిపోకే శ్యామల
మనసకంటుకున్నదో మల్లెపూల సెంటు మరక
మరచిపోదామంటే గుర్తుకోస్తావుంద నిప్పు సురక
ఏటి సేయ నోయి సైదులు
గుండెలోన గుచిపోయినాది సూదులు
నానేటి సేయ నోయి సైదులు
గుండెలోన గుచిపోయినాది సూదులు
ఎల్లిపోకే శ్యామల అట్ట ఎల్లమాకే శ్యామల
నువ్వేల్లిపోతే అస్సలా
ఊపిరి ఆడదంట లోపల