sardaar Gabbar Singh -తౌబ తౌబ తౌబ తౌబ

(హేయ్ లల లేలే హా )
హేయ్ తౌబ తౌబ తౌబ తౌబ
తోడుగుంది దిల్ ఉ రూబ
ఊపుగా తానొక్క స్టెప్ వేస్తె
ఊరికే ఊరంతా తిడతారే

అప్సరలు ఇలాగే చిందేస్తే
దేవతలు శభాష్ అంటారే
ఊర్వశి,రంభ,మేనక
అంతా అచ్చం నీ టైపే

వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్
పెట్టమనడం తప్పు కాదా

(తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే సుద్ద తప్పే )

దాన్ని నాట్యం దీన్ని మేళం
అంటూ అనడం తప్పు కాదా

హేయ్ తౌబ తౌబ తౌబ తౌబ
బాటిల్ ఎత్తి అంది దాభా

మత్తులో మజాలు చేస్తుంటే
కుళ్ళుతో గింజేసుకుంటారే
స్వర్గలోకంలో జనమంతా
సుర అనే సారాన్ని ఏస్తారే
ఇంద్రుడు అండ్ కంపెనీ
పగలు రాత్రి కొడతారే

వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్
పెట్టమనడం తప్పు కాదా

(తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే సుద్ద తప్పే )

హొయ్ వాడ్ని కింగు నిన్ను బొంగు
అంటూ అనడం తప్పు కాదా

హేయ్ తౌబ తౌబ తౌబ తౌబ
పేకనట్ట దాచకమ్మ
చేతిలో పేకున్న ప్రతి వోడ్ని
చేతకనోడల్లె చూస్తారే
తీసిపారేయోద్దు జూదాన్ని
ధర్మరాజంతోడు ఆడాడే
భారతం జూదం వల్లే
మలుపే తిరిగి అధిరింది

వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్
పెట్టమనడం తప్పు కాదా

(తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే సుద్ద తప్పే )

చుక్కనైన ముక్కనైన
సంకేలేస్తే తప్పు కాదా
చుక్కనైన ముక్కనైన
ఇక్కడేస్తే  తప్పు కాదా

ఇక్కడేస్తే  తప్పు కాదా #3#

(తప్పు తప్పే పెద్ద తప్పే) #3#

Share this

Related Posts

Latest
Previous
Next Post »